CINETAARA

కనకదుర్గమ్మను దర్శించుకున్న నమ్రత
ప్రముఖ నటుడు మహేశ్‌బాబు సతీమణి నమ్రత విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం నమ్రత వేద పండితులు ఆశీర్వచనం అందుకున్నారు. అలాగే ఆలయ ఈవో చేతుల మీదుగా నమ్రతకు అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.
October 25, 2019 • CHANDU RAMESH
Newer Articles
Publisher Information
Contact
cinetaaranews@gmail.com
9963272226
CHANDU PUBLICATIONS PLOT NO 32, VEERAVIHAR APARTMENTS, FLAT NO 301, PHASE-III, KAMALAPURI COLONY, HYDERABAD 500073, ANDHRA PRADESH
About
Cinetaara is a weekly magazine
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn